హైదరాబాద్: 28°C
వార్తలు

పరీక్షా కేంద్రాల వద్ద 108 సేవలు

Advertisement

NZB: జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరుగుతున్న నీట్ పరీక్షా కేంద్రాల వద్ద ఈఎంఆర్ఏ గ్రీన్ హెల్త్ అధికారులు '108' అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాల వద్ద ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితి ఎదురైతే ఉచిత వైద్య సహాయం అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Advertisement