విశాఖపట్నంలోని నీలం రాజశేఖర్ రెడ్డి భవనంలో జూన్ 21న ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి (IPTA) ఉత్తరాంధ్ర జిల్లా కళాకారుల సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర కార్యదర్శి చంద్రనాయక్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. పాట, ఆట, నటన, సంగీతం, నృత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించి సామాజిక నిజాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ప్రజల సమస్యలకు కళలే వేదిక
Advertisement
Advertisement
Advertisement


