NLG: ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన డాక్టర్ యాదయ్యను జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. విద్యా రంగంలో యాదయ్య అందించిన సేవలు ఎంతో ప్రశంసనీయమైనవని కొనియాడారు. ఆయన నిరంతర కృషికి గుర్తింపుగానే ఈ ప్రొఫెసర్ పదోన్నతి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.
వార్తలు
ప్రొఫెసర్ బెల్లి యాదయ్యకు సన్మానం
Advertisement
Advertisement
Advertisement


