హైదరాబాద్: 28°C
వార్తలు

'దళిత కాలనీల్లో రవాణా సౌకర్యమే లక్ష్యం'

Advertisement

WGL: దళిత కాలనీల్లో రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్ అన్నారు. నల్లబెల్లి మండలం లోని రుద్రగూడెం గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement