హైదరాబాద్: 28°C
వార్తలు

రేపటి నుంచి అసోంలో అంబుబాచీ మేళా

Advertisement

అసోంలోని ప్రముఖ శక్తిపీఠమైన కామాఖ్య దేవాలయంలో రేపటి నుంచి జూన్ 26 వరకు అంబుబాచీ మేళా జరగనుంది. ఈ మేళాకు రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు భారతదేశంలో అత్యంత ప్రాధాన్యమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఈ మేళా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ఆలయ గర్భగుడి 3 రోజులపాటు మూసివేస్తారు. ఈ ఏడాది మేళాకు 8 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా.

Advertisement

Advertisement