హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓటు హక్కు ఉపయోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత'

Advertisement

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెద్ద కోమెరా గ్రామంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలనే లక్ష్యంతో వైసీపీ నాయకులు చురుకుగా పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారిని గుర్తించి నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇంటింటికీ తిరిగి ప్రజల్లో అవగాహన కల్పించారు.

Advertisement

Advertisement