ఢిల్లీలో రోడ్డు పక్కన పూసల నక్లెస్‌లు అమ్ముకునే 'నేనా' అనే యువతి ఇంగ్లిష్ మాట్లాడిన విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండేళ్ల క్రితం కలిసిన ఒక విదేశీ పర్యాటకుడిని ఆమె గుర్తుపట్టి, ఆయనతో అనర్గళంగా మాట్లాడారు. తీవ్రమైన ఎండల వల్ల వ్యాపారం చాలా తగ్గిపోయిందని ఆమె ఇంగ్లిష్‌లో వివరించిన తీరు ఆకట్టుకుంది. ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
వార్తలు
ఫేమస్ అవుతున్న మరో పూసలమ్మే యువతి
Advertisement
Advertisement
Advertisement


