PLD: నరసరావుపేట పట్టణ వైసీపీ కార్యదర్శిగా షేక్ అన్సారీ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయన మాజీ ఎమ్మెల్యేను పూలమాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి సన్మానం
Advertisement
Advertisement
Advertisement


