హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: ఆత్మగౌరవానికి బాబే.. ఈ రాంబాబు!

Advertisement

AP: విజయవాడలో రోడ్డు పక్కన పక్షవాతంతో బాధపడుతున్న రాంబాబు అనే వ్యక్తిని ఓ యూట్యూబర్ పలకరించడంతో ఒక స్ఫూర్తిదాయక కథనం వెలుగుచూసింది. ఉన్నత చదువులు చదివిన ఆయన, కఠిన పరిస్థితుల్లోనూ ఎవరినీ రూపాయి యాచించకుండా బతుకుతున్నారు. పైగా రాత్రివేళల్లో ఒంటరి మహిళలకు ఆకతాయిల నుంచి రక్షణగా నిలిచేవారని తెలిసి నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆత్మగౌరవంతో జీవించడం ఎలాగో ఆయన జీవితం నిరూపిస్తోంది.

Advertisement

Advertisement