హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌కు ఊరట.. హర్మూజ్ దాటిన 3 ట్యాంకర్లు

Advertisement

భారత ఇంధన భద్రతకు భారీ ఊరట లభించింది. హర్మూజ్ జలసంధిని మూడు భారతీయ జెండా కలిగిన భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు విజయవంతంగా దాటాయి. 8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో ఈ నౌకలు భారత ఓడరేవుల వైపు ప్రయాణిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మూడు నౌకలు జూన్ 24 నుంచి జూలై 1 మధ్య భారత తీరానికి చేరుకోనున్నట్లు సమాచారం.

Advertisement

Advertisement