TG: KBR పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ట్రయల్ రన్ ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని CP సజ్జనార్ వెల్లడించారు. 'H-CITI ప్రాజెక్టు పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నాం. ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నావిగేషన్ యాప్ తీసుకొచ్చాం. కీలక ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేశాం. ప్రజలంతా ట్రాఫిక్ నియమాలు పాటించి.. పోలీసులకు సహకరించాలి' అని కోరారు.
వార్తలు
ఆంక్షలు.. అందరూ సహకరించాలి: సజ్జనార్
Advertisement
Advertisement
Advertisement


