హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు హాకీ స్టిక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Advertisement

ADB: ఉట్నూర్ మండలం కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్‌లో స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారికి హాకీ స్టిక్స్, కిట్స్ పంపిణీ చేశారు. వారితో సరదాగా హాకీ ఆడారు. చదువుతో పాటు ఆటల్లోను రాణించాలన్నారు. ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలో ఆడాలి అని, మన జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు.

Advertisement

Advertisement