హైదరాబాద్: 28°C
వార్తలు

'యోగాతో సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యం'

Advertisement

E.G: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనపర్తిలో ఆదివారం నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించి తెలియపరుస్తూ స్వయంగా యోగాసానాలు వేసి అవగాహన కల్పించారు. యోగాతో సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.

Advertisement

Advertisement