KMM: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో జరుగుతున్న డ్రైనేజీ శుభ్రత పనులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ చంద్రకళ మురళీకృష్ణ నేడు పరిశీలించారు. వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీలలో పేరుకుపోయిన మురుగు తొలగింపు పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం కల్పించడమే లక్ష్యమని అన్నారు.
వార్తలు
'మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం కల్పించడమే లక్ష్యం'
Advertisement
Advertisement
Advertisement


