హైదరాబాద్: 28°C
వార్తలు

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది: ఎమ్మెల్యే

Advertisement

ATP: రాయదుర్గం పట్టణం మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా యోగా వేడుకల్లో పాల్గొన్నారు. అందరితో కలిసి ఆయన యోగ ఆసనాలు వేశారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్య సిద్ధిస్తుందని ప్రతి ఒక్కరూ యోగాను దైనందిక జీవితంలో చేర్చుకోవాలన్నారు.

Advertisement

Advertisement