హైదరాబాద్: 28°C
వార్తలు

గిరిప్రదక్షిణ రహదారి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

Advertisement

SS: కదిరి కొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం శ్రీవారి స్తోతాద్రి గిరిప్రదక్షిణ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదివారం ఈ పనులకు భూమి పూజ చేశారు. కొండ చుట్టూ భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రదక్షిణ చేసేందుకు వీలుగా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement