GNTR: యర్రబాలెంలో కొందరు యువకులు ఖాళీ వెంచర్లలో విద్యుత్ వైర్లను అపహరిస్తున్నారు. రౌడీషీటర్, స్క్రాప్ వ్యాపారి వీరికి అండ. నరసరావుపేట వద్ద రాత్రి కరెంటు వైర్లు కట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకునే యత్నం చేశారు. బైక్‌పై ఉన్న ఒకరు దొరకగా, మిగతావారు పారిపోయారు. పరారీలో ఉన్నవారిని పట్టుకుంటే చోరీల గుట్టు వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు.
వార్తలు
వెంచర్లలో విద్యుత్ వైర్ల దొంగతనాలు
Advertisement
Advertisement
Advertisement


