హైదరాబాద్: 28°C
వార్తలు

గంజాయి కేసు నిందితుడు అరెస్ట్

Advertisement

MHBD: గంజాయి విక్రయాల కేసులో పరారీలో ఉన్న వంశీని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా రూరల్ CI అంజలి ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అరకు ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి తన తమ్ముడు కార్తీక్‌తో కలిసి MHBD పరిసర ప్రాంతాల్లో విక్రయించినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Advertisement