TG: HYDలోని ఇందిరాపార్క్‌లో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో BJP చీఫ్ రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రపంచానికి భారత్ అందించిన శాశ్వతమైన వరం యోగా. యోగా గ్లోబల్ మూవ్‌మెంట్‌గా మార్చిన ఘనత ప్రధాని మోదీదే. యోగా కేవలం శారీరక వ్యాయామం కాదు. మానసిక, శారీరక దృఢత్వానికి ఇచ్చే జీవన విధానం' అని అన్నారు.
వార్తలు
యోగా దినోత్సవ వేడుకల్లో రామచందర్ రావు
Advertisement
Advertisement
Advertisement


