హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ ముఖ్య నేతలతో నేడు మీడియా సమావేశం

Advertisement

MLG: జిల్లా కేంద్రంలోని DLRఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం 10గంటలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లాకాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తెలిపారు. రాష్ట్రమంత్రి సీతక్క సూచనలమేరకు ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీనాయకులు హాజరుకానున్నారు. కార్యకర్తలంతా హాజరై విజయవంతం చేయాలన్నారు.

Advertisement

Advertisement