హైదరాబాద్: 28°C
వార్తలు

సర్ ప్రక్రియ విజయవంతానికి పార్టీల సహకారం అవసరం: కలెక్టర్

Advertisement

కాకినాడ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ శనివారం రాత్రి కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతానికి పార్టీల సహకారం కోరారు. బీఎల్‌వోలు ఇంటింటా తిరిగి ఫారాలు పంపిణీ చేసి, ఓటరు వివరాలు సేకరిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Advertisement