తమిళనాడులోని రామేశ్వరం ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్‌లో గంటల తరబడి భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆలయ అధికారుల పనితీరుపై మంత్రి మదన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వార్తలు
రామేశ్వరం ఆలయానికి పోటెత్తిన భక్తులు
Advertisement
Advertisement
Advertisement


