హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ రీ-ఎగ్జామ్.. విద్యార్థులకు రాహుల్ గాంధీ విషెస్

Advertisement

నీట్ రీ-ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని సూచించారు. ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరీక్ష నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు తాను అండగా ఉంటానని చెప్పారు. ఇప్పటికే విద్యార్థులు ఒత్తిడికి గురయ్యారని, ఇకపై వారి ఆశలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

Advertisement

Advertisement