హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 1 నుంచి రైల్వే కొత్తరూల్స్

Advertisement

భారతీయ రైల్వే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానా విధించనుంది. జరిమానాను రూ.250 నుంచి రూ.500కు పెంచింది. సవరించిన నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే, పదేపదే రైల్వే నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి జైలు శిక్ష విధిస్తారు. మహిళలకు కేటాయించిన బెర్త్‌లు, కోచ్‌ల్లో పురుషులు ప్రవేశిస్తే రూ.2500 వరకు జరిమానా విధించనున్నారు.

Advertisement

Advertisement