దేశవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా డే వేడకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యోగా కార్యక్రమంలో పౌరులందరూ పాల్గొనాలని ఆయుష్ మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది. దేశంలోని 100 ప్రముఖ ప్రదేశాల్లో యోగా వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 40 ప్రాంతాల్లో ప్రత్యేక యోగా డే వేడుకలు నిర్వహించారు. 200 దేశాల్లో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం జరుగుతోంది.
వార్తలు
దేశంలోని 100 ప్రముఖ ప్రదేశాల్లో యోగా వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


