హైదరాబాద్: 28°C
వార్తలు

'బహిరంగంగా మద్యం తాగితే కఠిన చర్యలు'

Advertisement

ప్రకాశం: బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని పొదిలి ఎక్సైజ్ సీఐ అరుణ్ కుమారి హెచ్చరించారు. గత నెల రోజుల వ్యవధిలో బహిరంగంగా మద్యం తాగుతూ 30 మంది పట్టు పడ్డారని వారందరికీ జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. అలానే మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అన్నారు.

Advertisement

Advertisement