హైదరాబాద్: 28°C
వార్తలు

దేశం మొత్తం చైతన్యంతో నిండిపోయింది: మోదీ

Advertisement

కోల్‌కతాలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 'యోగా.. ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశం మొత్తం చైతన్యంతో నిండిపోయింది. యోగా కార్యక్రమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒకరికొకరు కలిసినట్లు అయింది' అని తెలిపారు.

Advertisement

Advertisement