హైదరాబాద్: 28°C
వార్తలు

ఖరీఫ్ విత్తన పనులు ప్రారంభం

Advertisement

KRNL: ఇటీవల కురిసిన వర్షాలకు చిప్పగిరి మండలంలోని పలు గ్రామాల్లో విత్తన సాగు పనులు ప్రారంభమయ్యాయి. మండలంలోని నంచర్ల, దౌల్తాపురం, రామదుర్గం , నగరడోణ, బెల్డోణ, కుందనగుర్తి తదితర గ్రామాల్లో రైతులు కంది, పత్తి, సజ్జ తదితర విత్తన పనులు చేపట్టారు. మండలంలో 14,000 ఎకరాల వరకు ఖరీఫ్ సాగు అంచనా ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు

Advertisement

Advertisement