హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రభుత్వ ప్రయోజనాలు లబ్ధిదారులకు అందాలి'

Advertisement

BDK: రైతుభరోసా, ఆసరా పింఛన్లు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులను ఇతర రుణాల బకాయిల పేరుతో నిలుపుదల చేయరాదని కలెక్టర్ అంకిత్ శనివారం బ్యాంకు అధికారులను ఆదేశించారు. అలాగే వ్యవసాయ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రుణాలు మంజూరు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ప్రయోజనాలు లబ్ధిదారులకు నేరుగా అందాలన్నారు.

Advertisement

Advertisement