హైదరాబాద్: 28°C
వార్తలు

బీఎల్ఓ సరస్వతిపై సస్పెన్షన్ వేటు

Advertisement

ATP: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుత్తి మండలం కొజ్జేపల్లి బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ) సరస్వతిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిగా ఉంటూ, బీఎల్ఓ విధులకు సంబంధించిన ఫారాలు తీసుకెళ్లకపోవడం, ఉన్నతాధికారుల ఫోన్లకు స్పందించకపోవడంతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.

Advertisement

Advertisement