హైదరాబాద్: 28°C
వార్తలు

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి: ఎస్పీ

Advertisement

SS: పెనుకొండలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కేసుల్లో దర్యాప్తు జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు.

Advertisement

Advertisement