MHBD: తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామంలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. పులి లావణ్యకు చెందిన కోళ్ల షెడ్డు పూర్తిగా ధ్వంసమై, ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు షెడ్డు పైరేకులు ఎగిరి సుమారు 100 మీటర్ల దూరంలో పడిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ. 4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు లావణ్య తెలిపారు.
వార్తలు
VIDEO: గాలి వాన బీభత్సం.. కోళ్ల షెడ్డు ధ్వంసం
Advertisement
Advertisement
Advertisement


