హైదరాబాద్: 28°C
వార్తలు

లెనిన్ బాబు సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే

Advertisement

ATP: గుమ్మగట్ట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో లెనిన్ బాబు సారథ్యంలో నిర్వహిస్తున్న విలువల బడులు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. మంచి వ్యక్తిత్వం, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే విద్య అసలు లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించేలా లెనిన్ బాబు చేస్తున్న కృషిని కొనియాడారు.

Advertisement

Advertisement