E.G: జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సీతానగరం మండలం మునికూడలి ఘాట్‌ను సందర్శించిన కమిషనర్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయాలపై సమీక్షించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు
వార్తలు
పవన్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కమిషనర్
Advertisement
Advertisement
Advertisement


