TG: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో గంజాయి విక్రయిస్తున్న మోస్ట్ వాంటెడ్ నిందితురాలు నీతూబాయి అక్రమ నిర్మాణాలపై అధికారులు బుల్డోజర్ అస్త్రాన్ని ప్రయోగించారు. నానక్‌రాంగూడలోని ఆమె కిరాణా దుకాణం, రేకుల షెడ్డును అధికారులు కూల్చివేశారు. ఈ దుకాణం మాటునే ఆమె గంజాయి అమ్ముతోందని, గతవారం తనిఖీల్లో 47 మంది వినియోగదారులు పట్టుబడగా నీతూబాయి తప్పించుకుందని అధికారులు తెలిపారు.
వార్తలు
గంజాయి లేడీ అడ్డా కూల్చివేత!
Advertisement
Advertisement
Advertisement


