NDL: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉ. 6 గంటల నుంచి బనగానపల్లె పట్టణంలోని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన క్యాంప్ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. .
వార్తలు
నేడు మంత్రి కార్యాలయంలో యోగా డే
Advertisement
Advertisement
Advertisement


