హైదరాబాద్: 28°C
వార్తలు

జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తిన బంగ్లాదేశ్ వీధులు

Advertisement

బంగ్లాదేశ్‌ గైబంధా జిల్లాలో నిర్మిస్తున్న 82 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని ఇస్లామిక్ గ్రూపులు వ్యతిరేకించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని ఖండిస్తూ స్థానిక హిందూ సమాజం, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. 'జై శ్రీరామ్' నినాదాలతో హోరెత్తిస్తూ, తమ హక్కులను కాపాడాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.

Advertisement

Advertisement