హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

Advertisement

TG: తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక పురోగతికి పెద్దపీట వేస్తోందని మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారా భవన్‌లో జరిగిన 'ఇందిరా మహిళా శక్తి' చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, మహిళలు అన్ని రంగాల్లో రాణించడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్తూ లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు.

Advertisement

Advertisement