హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరోగ్యమే అసలైన అభివృద్ధి: భట్టి విక్రమార్క

Advertisement

TG: ప్రజల ఆరోగ్యమే అత్యున్నతమైన అభివృద్ధికి నిదర్శనమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పేదలు భయం లేకుండా తక్కువ ధరకే వైద్యం పొందేలా అందుబాటులో ఉండాలన్నారు. నెహ్రూ ఎయిమ్స్ స్థాపించగా, ఇందిరా గాంధీ ఐసీడీఎస్, రాజీవ్ గాంధీ వ్యాక్సినేషన్, మన్మోహన్ సింగ్ ఎన్‌ఆర్హెచ్ఎంలను తెచ్చి వైద్య రంగాన్ని బలోపేతం చేశారని ఆయన గుర్తుచేశారు.

Advertisement

Advertisement