హైదరాబాద్: 28°C
వార్తలు

కబ్జాదారుల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు: హైడ్రా కమిషనర్

Advertisement

TG: హైడ్రా కార్యకలాపాలను నగర ప్రజలు గమనించాలని, దీనివల్ల జరిగే ప్రయోజనాలపై చర్చ జరగాలని కమిషనర్ రంగనాథ్ కోరారు. ఆర్ఎల్డీ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి వందల కోట్లు కొల్లగొట్టే వారి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో హైడ్రా పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Advertisement