భారత్-పాక్ సరిహద్దు సమీపంలో భారీగా ఆయుధాలు లభించాయి. BSF, జమ్మూ పోలీసులు సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక కారు నుంచి ఏకే-47 రైఫిల్, 25 పిస్టల్స్‌తో సహా 26 అత్యాధునిక ఆయుధాలు, 368 లైవ్ కాట్రిడ్జ్‌లు, 48 మ్యాగజైన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ సోదాల్లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
వార్తలు
సరిహద్దు వద్ద ఏకే-47 రైఫిల్, 25 పిస్టల్స్ స్వాధీనం
Advertisement
Advertisement
Advertisement


