బికనీర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వారికి చేదు అనుభవం ఎదురైంది. ఆ రైలు ప్రయాణిస్తున్న సమయంలో భారీ వర్షం కురవడంతో ఏసీ కోచ్ లోపలకి నీరు వచ్చాయి. కంపార్ట్‌మెంట్‌లోని కొన్ని భాగాలు నీటితో నిండిపోవడంతో ప్రయాణికులు బ్యాగులు, ఇతర సామాగ్రి తడిసిపోయాయి. నీరు కారుతున్న వీడియోను ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
ఏసీ కోచ్‌లోకి నీరు.. ప్రయాణికుల అవస్థలు
Advertisement
Advertisement
Advertisement


