హైదరాబాద్: 28°C
వార్తలు

ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరుల అరెస్ట్

Advertisement

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద సానుభూతిపరులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిందితులు తారిక్ అహ్మద్, మొహమ్మద్ ఇక్బాల్‌గా గుర్తించారు. వీరిద్దరూ ఉగ్రవాదులకు రవాణా, ఉగ్ర కార్యకలాపాలకు సాయమందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతరుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Advertisement