హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసులు న‌న్ను అరెస్ట్ చేయొచ్చు: అభిజీత్

Advertisement

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ నిరసనలను పొడిగించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ స్పందిస్తూ.. అనుమతి నిరాకరించడంతో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఒకవేళ తనను అదుపులోకి తీసుకుంటే శాంతియుత పోరాటాన్ని ఆపొద్దని పిలుపునిచ్చారు. సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు తమ తమ జిల్లాల్లో ఆందోళనలను కొనసాగించాలని కోరారు.

Advertisement

Advertisement