HYD: బ్యాంకింగ్ నిపుణుడు తుమ్మల కిశోర్ రచించిన ‘ఆర్థిక వ్యవస్థకు యుద్ధం సెగ’ పుస్తకాన్ని హైదరాబాద్‌లోని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో ఆవిష్కరించారు. ఈ ఆయన మాట్లాడుతూ.. యుద్ధాల వల్ల ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను ఈ పుస్తకం అర్థమయ్యేలా వివరించిందన్నారు. శాంతి ఉంటేనే ప్రగతి సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
‘ఆర్థిక వ్యవస్థకు యుద్ధం సెగ’ పుస్తకావిష్కరణ
Advertisement
Advertisement
Advertisement


