హైదరాబాద్: 28°C
వార్తలు

ఖమ్మంలో నీట్ పరీక్షలకు పటిష్ట భద్రత..!

Advertisement

KMM: రేపు జరగనున్న నీట్ పరీక్షల కోసం ఖమ్మం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7:15 గంటల వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుంది. కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదని, పరిసరాల్లోని జిరాక్స్, ఇంటర్నెట్ షాపులను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.

Advertisement

Advertisement