హైదరాబాద్: 28°C
వార్తలు

చేనేత సంఘాల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశం

Advertisement

GNTR: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. ఆప్కో చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి చేనేత వస్త్రాల సరఫరాకు ఆర్డర్ వచ్చిందని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వ చొరవతో ఇప్పుడు ఆప్కోకు అవకాశం లభించిందన్నారు.

Advertisement

Advertisement