PLD: దుర్గి మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నగదు పంపిణీ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 38,923 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.7 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ కానున్న రూ.25 కోట్ల 79 లక్షల 3 వేల విలువైన చెక్కును అందజేశారు.
వార్తలు
రైతుల ఖాతాల్లో రూ.25.79 కోట్లు
Advertisement
Advertisement
Advertisement


