హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

Advertisement

ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆదివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు ఉరుములు పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Advertisement