టీఎంసీ హయాంలో భారత్-బంగ్లా సరిహద్దు వెంబడి కంచె ఏర్పాటుకు భూమిని కేటాయించలేదని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్రంలోకి మమత అనుమతించారని మండిపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారంలోకి వచ్చిన వెంటనే సరిహద్దుల్లో కంచె ఏర్పాటుకు బీజేపీ ప్రభుత్వం భూమిని కేటాయించిందని వెల్లడించారు. నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు.
వార్తలు
ఓట్ల కోసం చొరబాటుదారులను అనుమతించారు: మోదీ
Advertisement
Advertisement
Advertisement


